లాక్ డౌన్ సమయంలో పాయల్ ఏం చేస్తుందంటే?

by సూర్య | Wed, Apr 01, 2020, 10:59 AM

ఎప్పుడు షూటింగ్ లో బిజీబిజీగా ఉండే నటీ నటులు కేంద్రం లాక్ డౌన్ ప్రకటించడంతో ఇళ్లకే పరిమితం అయ్యారు. ఖాళీగా ఉండే ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కో ప్లాన్ వేసుకుంటున్నారు. ఈ 21 రోజుల్లో ఎదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలని తహతహలాడుతున్నారు.ఇప్పటికే కొద్దికొద్దిగా తెలుగు మాట్లాడుతున్న పాయల్ రాజపుత్ ఈ లాక్ డౌన్ సమయంలో పూర్తిగా తెలుగు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ 21 రోజులు రోజుకు 21 తెలుగు పదాలను నేర్చుకోడానికి ప్రణాళికను సిద్ధం చేసుకొని నేర్చుకుంటున్నట్లు ఆమె చెపుతోంది. డిక్షనరీ సాయంతో తెలుగు పదాలను హిందీలో రాసుకొని కసరత్తు చేస్తుందట.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM