బన్నీ డాన్స్ కు బాలీవుడ్ భామ ఫిదా

by సూర్య | Tue, Mar 31, 2020, 07:46 PM

బన్నీ డాన్స్ కి ఎందరో అభిమానులు ఉన్నారు. కేవలం బన్నీ స్టెప్పుల కోసమే సినిమాలకు వెళ్లే అభిమానులందరో. ఇప్పటికే బన్నీ డాన్స్ గురించి బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా మెచ్చుకున్నారు. కాగా తాజాగా బాలీవుడ్ హాట్ భామ దిశపటానీ కూడా అల్లు అర్జున్ డాన్స్ కి ఫిదా అయిపోయింది.రీసెంట్‌గా ఆమె అల్లు అర్జున్ హీరోగా న‌టించిన 'అల వైకుంఠ‌పుర‌ములో' సినిమాలో బుట్ట‌బొమ్మ సాంగ్ కు బన్నీ వేసిన స్టెప్పులు అదిరిపోయాయని పేర్కొంది. అసలు అలా డాన్స్ ఎలా చేయగలిగారు.. మీ టాలెంట్ కి హ్యాట్సాఫ్ అంటూ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది దిశ పటాని. అయితే దీనిపైన స్పందించిన అల్లు అర్జున్ నేను మ్యూజిక్‌ను ప్రేమిస్తాను. మంచి మ్యూజిక్ నాతో డాన్స్ చేయిస్తుంది. మీ ప్ర‌శంస‌ల‌కు థాంక్స్‌ అంటూ పోస్ట్ చేశాడు.  


Latest News
 
ముంబైలో ప్రారంభమైన 'కుబేర' కొత్త షెడ్యూల్ Thu, Apr 25, 2024, 08:51 PM
'కృష్ణమ్మ' ట్రైలర్ లాంచ్ కి వెన్యూ లాక్ Thu, Apr 25, 2024, 08:49 PM
హరోమ్‌హర : అన్ని మ్యూజిక్ ప్లాట్‌ఫారమ్‌లలో స్ట్రీమింగ్ అవుతున్న 'కనులెందుకో' సాంగ్ Thu, Apr 25, 2024, 08:47 PM
ఆ ఒక్కటి అడక్కు : హమ్మమ్మో సాంగ్ ప్రోమో అవుట్ Thu, Apr 25, 2024, 08:42 PM
'సత్యభామ' లోని కళ్లారా లిరికల్ వీడియో అవుట్ Thu, Apr 25, 2024, 08:38 PM