దర్శకుడిగా ప్రభుదేవా బిజీ

by సూర్య | Tue, Mar 31, 2020, 02:32 PM

ఒక వైపున దర్శకుడిగా సినిమాలు తీస్తూనే, మరో వైపున హీరోగాను ప్రభుదేవా తన కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. పక్కాగా ప్లాన్ చేసుకుని, కెరియర్ ను బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు. హీరోగా ప్రస్తుతం ఆయన చేతిలో మూడు సినిమాలు వున్నాయి. వాటిలో వైవిధ్యభరితమైనదిగా 'భగీర' కనిపిస్తోంది.సైకో థ్రిల్లర్ కథ ఇది .. ప్రభుదేవా సైకోగా కనిపించనున్నాడు. ఇంతవరకూ చేయని పాత్రను ఆయన పోషిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన సరసన అయిదుగురు కథానాయికలు నటిస్తున్నారు. ఇప్పటికే అమైరా దస్తూర్ .. గాయత్రిలను ఎంపిక చేశారు. మరో ముగ్గురు కథానాయికలను తీసుకోనున్నారు. ఇటీవల వచ్చిన ఈ సినిమా ఫస్టులుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై అంచనాలు కూడా పెంచేసింది.

Latest News
 
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 18, 2024, 07:16 PM
'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 18, 2024, 07:14 PM