సెలబ్రిటీలకు అన్ని స‌దుపాయాలు ఉన్నాయని అంటూ మండిపడ్డ దర్శకురాలు

by సూర్య | Tue, Mar 31, 2020, 12:59 PM

లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలు, సామాన్యులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే సినీనటులు మాత్రం ఇంట్లో ఎంజాయ్‌ చేస్తూ ఇందుకు సంబంధించిన వీడియోలను పోస్టులు చేస్తుండడంపై బాలీవుడ్ దర్శకురాలు ఫ‌రా ఖాన్ (55) మండిపడ్డారు. తమ ఇంటి పరిసరాల్లో విశాల ప్రదేశాల్లో వ్యాయామాలు చేస్తూ హీరోయిన్‌లు చేస్తోన్న పోస్టులపై ఆమె స్పందించింది.ప్ర‌స్తుతం  ప్ర‌జ‌లంతా క‌రోనాతో భ‌య‌ప‌డుతున్నారని, సెలబ్రిటీలకు అన్ని స‌దుపాయాలు ఉన్నాయి కాబట్టి వ‌ర్కౌట్స్ చేస్తున్నారని  తెలిపింది. లాక్‌డౌన్‌ విధించిన సమయంలో కూడా సెలబ్రిటీలు అందం గురించి ప్ర‌త్యేక‌ శ్ర‌ద్ధ తీసుకుంటున్నారని చెప్పింది. చేత‌నైతే పేద‌వారిని ఆదుకోవాలని, అంతేకాని అవ‌స‌రం లేని పోస్టులు చేయొద్దని ఆమె ముక్కు సూటిగా మాట్లాడుతూ ఓ వీడియో పోస్టు చేసింది.

Latest News
 
షూటింగ్ ని పూర్తి చేసుకున్న 'హరోమ్ హర' Sat, Apr 20, 2024, 02:51 PM
'భజే వాయు వేగం' టీజర్ అవుట్ Sat, Apr 20, 2024, 02:42 PM
ఆదివారం ప్రైమ్ టైమ్ సినిమాలు Sat, Apr 20, 2024, 02:38 PM
200 మిలియన్ వ్యూస్ ని సాధించిన 'గుంటూరు కారం' లోని కుర్చీమడతపెట్టి సాంగ్ Sat, Apr 20, 2024, 02:27 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'హిడింభ' Sat, Apr 20, 2024, 02:25 PM