అనుకున్న సమయానికే 'ఆర్.ఆర్.ఆర్' విడుదల

by సూర్య | Tue, Mar 31, 2020, 08:37 AM

'బాహుబలి' తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఆర్.ఆర్.ఆర్'. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ కు .. చరణ్ పాత్రని పరిచయం చేస్తూ విడుదల చేసిన వీడియోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే కరోనా కారణంగా సినిమా షూటింగ్స్ అన్నీ వాయిదా పడిన నేపథ్యంలో అనుకున్న సమయానికే 'ఆర్.ఆర్.ఆర్' సినిమా విడుదల అవుతుందా లేదా అనే సందేహాలు అభిమానుల్లో ఉన్నాయి. తాజాగా రాజమౌళి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన షూటింగ్ 80 శాతం పూర్తయిందని, మిగతా షూటింగ్ పూర్తవ్వడానికి జూన్ వరకు సమయం చాలాని.. ప్రీ ప్రొడక్షన్ వర్క్ డిశంబర్ వరకు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంటామని రాజమౌళి తెలిపారు.

Latest News
 
'విదా ముయార్చి' ఫస్ట్ లుక్ ఈ తేదీన విడుదల కానుందా? Fri, Apr 19, 2024, 06:07 PM
బెల్లంకొండ శ్రీనివాస్ తదుపరి చిత్రానికి క్రేజీ టైటిల్ Fri, Apr 19, 2024, 06:05 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'RRR' Fri, Apr 19, 2024, 06:04 PM
'ప్రతినిధి 2' ఓవర్సీస్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Fri, Apr 19, 2024, 06:02 PM
'అరణ్మనై 4' UK అండ్ యూరప్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Fri, Apr 19, 2024, 06:00 PM