కమల్ సరసన అనుష్క

by సూర్య | Mon, Mar 30, 2020, 05:21 PM

గ్లామర్ కి సంబంధం లేకుండా విభిన్న కథలను ఎంచుకొని స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది నటి అనుష్క. అరుంధతి, భాగమతి ఇలా ఆమె ఎంచున్న ప్రతి సినిమా ఆమెకు స్టార్ డం ను తెచ్చిపెట్టాయి. తాజాగా నిశబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతుంది. తాజా సమాచారం మేరకు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా ఓ సినిమా రూపొందుతుంది. వేట్టైయాడు విలైయాడు” సినిమాకు రీమేక్ ఇది. ఈ సినిమాలో కథానాయికగా అనుష్కని అనుకుంటున్నారట. ఇప్పటికే ఈ విషయమై అనుష్కని సంప్రదించినట్లు టాక్. అనుష్క కూడా గౌతమ్ మీనన్ ఎప్పుడు పిలిచినా కాల్ షీట్స్ తో సంబంధం లేకుండా ఆయన మూవీలో యాక్ట్ చేస్తానని చెప్పిందని టాక్.

Latest News
 
ముంబైలో ప్రారంభమైన 'కుబేర' కొత్త షెడ్యూల్ Thu, Apr 25, 2024, 08:51 PM
'కృష్ణమ్మ' ట్రైలర్ లాంచ్ కి వెన్యూ లాక్ Thu, Apr 25, 2024, 08:49 PM
హరోమ్‌హర : అన్ని మ్యూజిక్ ప్లాట్‌ఫారమ్‌లలో స్ట్రీమింగ్ అవుతున్న 'కనులెందుకో' సాంగ్ Thu, Apr 25, 2024, 08:47 PM
ఆ ఒక్కటి అడక్కు : హమ్మమ్మో సాంగ్ ప్రోమో అవుట్ Thu, Apr 25, 2024, 08:42 PM
'సత్యభామ' లోని కళ్లారా లిరికల్ వీడియో అవుట్ Thu, Apr 25, 2024, 08:38 PM