వెంకీతో తరుణ్ భాస్కర్ సినిమా?

by సూర్య | Mon, Mar 30, 2020, 04:17 PM

పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు తరుణ్ భాస్కర్. తాజా సమాచారం ప్రకారం ఇప్పటివరకు చిన్న హీరోలతోనే సినిమాలు తీసిన తరుణ్ ప్రస్తుతం స్టార్ హీరో వెంకటేష్ తో తన సినిమా పట్టాలెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పూర్తి స్క్రిప్టు వర్క్ పూర్తయిందని సమాచారం. త్వరలో ఈ కథని వెంకటేశ్ కి వినిపిస్తానని దర్శకుడు వెల్లడించాడు. ఈ చిత్రాన్ని సురేశ్ బాబు నిర్మించనున్నాడట.

Latest News
 
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM
ఏప్రిల్ 5నుండి ott లోకి భీమా Fri, Mar 29, 2024, 12:00 PM
నేడు OTT లోకి రానున్న మ‌స్త్ షేడ్స్ ఉన్న‌య్ రా చిత్రం Fri, Mar 29, 2024, 12:00 PM