నితిన్ తో రొమాన్స్ చేయనున్న రకుల్

by సూర్య | Mon, Mar 30, 2020, 02:46 PM

'భీష్మ' విజయంతో నితిన్ మంచి జోరుమీద వున్నాడు. ఆ తరువాత సినిమాగా ఆయన 'రంగ్ దే' చేస్తున్నాడు. కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాపై అందరిలో అంచనాలు వున్నాయి. ఈ సినిమా తరువాత ప్రాజెక్టును కూడా నితిన్ సెట్ చేసి పెట్టుకున్నాడు. భవ్య క్రియేషన్స్ బ్యానర్లో ఓ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో కథానాయికగా రకుల్ ప్రీత్ సింగ్ ను ఎంపిక చేశారనేది తాజా సమాచారం.ఆ మధ్య వరుస పరాజయాలు పలకరించడంతో, రకుల్ వెనుకబడిపోయింది. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వెళ్లిన ఆమె, ఒక్కసారిగా ఖాళీ అయింది. దాంతో తమిళ .. హిందీ భాషల్లోను కుదురుకోవడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తూనే వుంది. ఈ నేపథ్యంలోనే నితిన్ సినిమా కోసం ఆమెను ఎంపిక చేశారట. ఇక ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందనేది చూడాలి.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM