నితిన్ నీ స్ఫూర్తి చాలా గొప్పదన్న చిరంజీవి

by సూర్య | Mon, Mar 30, 2020, 12:41 PM

యంగ్ హీరో నితిన్ కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ, మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా చిరు స్పందిస్తూ, నితిన్ ను యుద్ధ వీరుడిగా పేర్కొన్నారు. వ్యక్తిగత కార్యక్రమాల కంటే ప్రజల సేఫ్టీకే ప్రాధాన్యతను ఇచ్చావని కొనియాడారు.కరోనాపై పోరాటంలో నీ స్ఫూర్తి చాలా గొప్పదని... మన దేశాన్ని ఆ మహమ్మారి కబళించకుండా చేస్తున్న పోరాటంలో నీ పాత్ర ప్రశంసనీయమని అన్నారు. 'నీకు, నీ కాబోయే భార్యకు శుభాకాంక్షలు' అని తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రధాని, ఏపీ, టీఎస్ సీఎంల నిధికి నితిన్ 20 లక్షల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు కరోనా నేపథ్యంలో తన వివాహాన్ని నితిన్ వాయిదా వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో, నితిన్ పై చిరు ప్రశంసలు కురిపించారు.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM