నితిన్ బర్త్ డే స్పెషల్

by సూర్య | Mon, Mar 30, 2020, 11:03 AM

తెలంగాణ ప్రాంతం నుండి సినీ రంగంలోకి అడుగుపెట్టిన అతికొద్దిమంది నటులలో నితిన్ ఒకరు. తేజ దర్శకత్వంలో వచ్చిన 'జయం' సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు నితిన్. అతికొద్ది కాలంలోనే 'దిల్', 'సై', 'ఇష్క్', 'గుండెజారి గల్లంతయ్యిందే' వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నారు. తాజాగా విడుదలయిన 'భీష్మ' సినిమాతో భారీ హిట్ కొట్టిన నితిన్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడు. ఇలానే ఎన్నో విజయాలను సాధించాలని కోరుకుంటూ నితిన్ కి జన్మదిన శుభాకాంక్షలు

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM