పృద్వికి రెండు చోట్లా చుక్కెదురు..!

by సూర్య | Fri, Jan 24, 2020, 05:02 PM

ఎస్ వి బి  ఛానల్ చైర్మన్ గా పృద్విపై ఆరోపణలు ఒక్కొక్కటిగా బయటికి రావడంతో.. పృద్వి నెమ్మదిగా ఆ చైర్మన్ పదవికి రాజీనామా చేసి సైలెంట్ అయ్యాడు. అలా అనుకోకుండా రాజకీయాల్లో చుక్కెదురైన పృద్వి కి సినిమాల్లోనూ ఓ హిట్ ఛాన్స్ మిస్ అయ్యిందనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. తాజాగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన 'అల వైకుంఠపురములో' సినిమాలో పృద్వి కి ఓ ఛాన్స్ మిస్ అయినట్లుగా ఆ ఛాన్స్ హర్షవర్ధన్ కి తగిలినట్లుగా ఫిలింనగర్ టాక్. అలా వైకుంఠపురములో నెగెటివ్ షేడ్స్ ఉనన్ హర్షవర్ధన్ పాత్ర పృద్వి కే రావాల్సింది. కానీ జనసేన అధ్యక్షుడు పవన్ మీద పృద్వి చేసిన వ్యాఖ్యల ఫలితంగా పృద్వికి ఆ ఛాన్స్ మిస్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి.

Latest News
 
డిజిటల్ పార్టనర్ ని లాక్ చేసిన 'మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా' Thu, Mar 28, 2024, 03:18 PM
'గేమ్ ఛేంజర్' విడుదల అప్పుడేనా? Thu, Mar 28, 2024, 03:16 PM
'బడే మియాన్ చోటే మియాన్‌' తెలుగు వెర్షన్ ట్రైలర్ అవుట్ Thu, Mar 28, 2024, 03:15 PM
శాటిలైట్ భాగస్వామిని లాక్ చేసిన 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 03:12 PM
'ఫ్యామిలీ స్టార్' ట్రైలర్ అవుట్ Thu, Mar 28, 2024, 03:11 PM