కారు కోసం సినిమాల్లోకి రకుల్..!

by సూర్య | Fri, Jan 24, 2020, 04:10 PM

రకుల్ ప్రీత్ సింగ్ కేవలం ఓ కారు కొనుక్కోవడానికి హీరోయిన్ గా మారిందట. తాను సినిమాల్లోకి వచ్చేసిన ఉద్దేశ్యాన్ని చెబుతూ.. తాను కాలేజ్ చదివే రోజుల్లో ఓ కారు కొనుక్కోవాలని కోరిక ఉండేదట. తన ఫ్రెండ్స్ అందరిలో తనకే ముందు కారు కొనుక్కోవాలని, అది కూడా నా సొంత డబ్బు తో కారు కొనుక్కోవాలని అనుకుండేదిట. అప్పుడే ఓ కన్నడ సినిమా ఆఫర్ రావడంతో అలా సినిమాలోకి వచ్చిందట. అయితే కారు కోసం సినిమా చేసిన తనకి చివరికి ఆ సినిమాలే వృత్తిగా మారాయని చెబుతుంది. ఇక జాబ్ విషయంలో ఎంత పర్ఫెక్ట్ గా ఉంటామో.. సినిమాల విషయంలోనూ అంతే నిబద్ధతతో పనిచేస్తూ కష్టపడుతున్నా అంటుంది.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM