డిస్కో రాజాకి టెన్షన్ లేదుగా..?

by సూర్య | Fri, Jan 24, 2020, 01:46 PM

'డిస్కో రాజా'కి థియేటర్స్ కొరత వలన ఈరోజు ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించడం కష్టంగా కనబడుతుంది. డిస్కో రాజాకి బడా సినిమాల డిస్ట్రిబ్యూటర్స్ ఝలక్ ఇచ్చినట్లే కనబడుతుంది. సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో థియేటర్స్ యాజమాన్యాలు రెండో వారం కూడా సినిమాలని కంటిన్యూ చెయ్యడంతో డిస్కో రాజా కి చాలా తక్కువ థియేటర్స్ ఇచ్చారు. వాటి నుంచి థియేట‌ర్లు రాబ‌ట్టుకోవ‌డం డిస్కోరాజా కు క‌ష్టంగా మారింది. అయినా రవితేజ తన సినిమాని యాజిటీజ్ గా విడుదలకు సిద్ధం చేసాడు. మంచి ప్రమోషన్స్ తో డిస్కో రాజా నేడు విడుదలైంది. తన సినిమాకి హిట్ టాక్ పడితే ఆటోమాటిక్ గా థియేటర్స్ అవే పెరుగుతాయనే ధీమాలో రవితేజ ఉన్నట్లుగా టాక్.

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM