ప్రభాస్‌ మూవీ టైటిల్ మార్చేందుకు నిర్మాతల సన్నాహాలు!

by సూర్య | Fri, Jan 17, 2020, 05:14 PM

సరదాగా షూటింగ్‌ షెడ్యూల్‌ కోసం ఎక్సయిటింగ్‌గా ఎదురుచూస్తున్నానంటూ ప్రభాస్‌ చేసిన ట్వీట్‌ సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. నా కొత్త సినిమా షూటింగ్‌ ప్రారంభిస్తున్న విషయం మీతో షేర్‌ చేసుకుంటున్నందుకు సంతోషంగా భావిస్తున్నా. ప్రభాస్‌ జేబులో చేతులు పెట్టుకుని ఓ అందమైన భవంతిలో పైకి చూస్తున్నపుడు తీసిన ఫొటోను షేర్‌ చేసుకున్నాడు. ఈ ఫొటో చూస్తుంటే సినిమా లొకేషన్‌కు సంబంధించినట్లు అర్థమవుతోంది. జిల్‌ ఫేం రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రభాస్‌ 20వ చిత్రంగా వస్తోన్న ఈ ప్రాజెక్టుకు టైటిల్‌ మార్చాలని నిర్మాతలు భావిస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. చూడాలి మరి నిర్మాతలు ఎలాంటి టైటిల్ ఫిక్స్ చేస్తారో ?

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM