షూటింగ్లో ఎన్టీఆర్ ఉంటే చాలా సందడిగా ఉంటుంది: రామ్ చరణ్

by సూర్య | Fri, Jan 17, 2020, 04:23 PM

రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న  రామ్ చరణ్, ఎన్టీఆర్ కదనాయకులుగా వస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.   ప్రాజెక్ట్ మీద హైప్ రావడం ఒక ఎత్తైతే ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి నటిస్తుండటం సినిమా మీద విపరీతమైన అంచనాల్ని క్రియేట్ చేసింది. ఈ సినిమా కోసం కలిసి పనిచేయడం పట్ల రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎన్టీఆర్‌తో కలిసి వర్క్ చేయడం అంటే తనకెంతో ఇష్టమంటున్న చరణ్ షూటింగ్లో ఎన్టీఆర్ ఉంటే చాలా సందడిగా ఉంటుందని, ఒకవేళ తారక్ షూటింగ్లో లేకపోతే అతన్ని మిస్సవుతానని అన్నారు. అంతేకాదు ఎన్టీఆర్, తాను చాలా కాలం నుండి స్నేహితులం కావడం వలన చాలా సులభంగా షూటింగ్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలో తారక్ కొమరం భీమ్ పాత్రలో కనిపించనుండగా చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు.

Latest News
 
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' లో SJ సూర్య Fri, Apr 19, 2024, 07:43 PM