గోపి చంద్ కొత్త సినిమా నుంచి మేకింగ్ వీడియో!

by సూర్య | Fri, Jan 17, 2020, 12:57 PM

దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కబడ్డీ కోచ్ గా గోపి చంద్ కనిపించనున్నాడని తెలుస్తుంది. గోపి చంద్ తో తమన్నా తొలిసారిగా జత కడుతుండగా ఆమె కూడా స్పోర్ట్స్ విమెన్ గా చేస్తున్నారని సమాచారం. నిన్న  సంక్రాంతి పండుగను పురస్కరించుకొని దర్శకుడు సంపత్ నంది ఓ మేకింగ్ వీడియో విడుదల చేశారు. ఆత్రేయ పురం అనే ఓ పల్లెటూరి సెట్స్ లో ఈ చిత్రం చిత్రీకరణ జరుపుకుంటుంది. రావు రమేష్ ఓ కీలక రోల్ చేస్తున్నాడు. 






 

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM