‘సరిలేరు నీకెవ్వరు’ లేటెస్ట్ కలెక్షన్స్

by సూర్య | Fri, Jan 17, 2020, 12:08 PM

దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తోన్న  ‘సరిలేరు నీకెవ్వరు’  11న  విడుదలైంది.  పండుగ చివరిదినం కనుమ రోజు కూడా వసూళ్ల పరంపర కొనసాగించింది. మొదటిరోజే రికార్డ్ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో విశేష ఆదరణ దక్కించుకుంటుంది. పండుగ సీజన్ కి వచ్చిన పర్ఫెక్ట్ మూవీగా సరిలేరు నీకెవ్వరు నిలిచింది. విడుదలైన ఆరు రోజులకు కూడా అనేక చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి . ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో సరిలేరు నీకెవ్వరు వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. నైజాం లో ఈ చిత్రం ఆరు రోజులకు 25.65 కోట్ల షేర్ రాబట్టింది. వీకెండ్ ముగిసేనాటికి మహేష్ కెరీర్ లో హైయెస్ట్ నైజాం కలెక్షన్స్ సాధించిన మహర్షి మూవీని దాటివేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక సీడెడ్ లో 11.35 కోట్లు, గుంటూరులో 7.72 కోట్లు, కృష్ణ 6.27 కోట్ల షేర్ వసూలు చేసింది. కొన్ని ఏరియాలో సరిలేరు నీకెవ్వరు బ్రేక్ ఈవెన్ కి చేరుకుంది.


ప్రాంతాల వారీగా ఏపీ/తెలంగాణా కలెక్షన్స్ వివరాలు…


నైజాం – 25.65 కోట్లు


సీడెడ్ – 11.35 కోట్లు


ఉత్తరాంధ్ర – 11.08 కోట్లు


గుంటూరు – 7.72 కోట్లు


ఈస్ట్ – 7.23 కోట్లు


వెస్ట్ – 5.06 కోట్లు


కృష్ణ – 6.27 కోట్లు


నెల్లూరు – 2.86 కోట్లు


మొత్తం ఐదు రోజులకు రూ. 77.94 కోట్ల షేర్

Latest News
 
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 18, 2024, 07:16 PM
'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 18, 2024, 07:14 PM