అందాలు ఆరబోస్తున్న పాయల్ రాజ్‌పుత్

by సూర్య | Thu, Jan 16, 2020, 07:52 PM

పంజాబి  ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌పుత్ "ఆర్ఎక్స్ 100" తన తొలి సినిమాతోనే ఇక్కడ రచ్చ రచ్చ చేసింది. అమ్మడు అందాల ఆరబోతతో అందరిలో ఒక గుర్తింపు తెచ్చుకుంది. కేవలం పాయల్ అందాలే "ఆర్ఎక్స్ 100" రేంజ్ పెంచేసాయి అంటే అతిశయోక్తి కాదు. తాజాగా వెంకీ మామ సినిమాలో నటించింది.  ప్రస్తుతం రవితేజ 'డిస్కో రాజా' సినిమాలో నటిస్తోంది.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM