అనీల్ రావిపూడి నెక్స్ట్ మూవీ అదేనా?

by సూర్య | Thu, Jan 16, 2020, 04:32 PM

యంగ్ డైరెక్టర్ అనీల్ రావిపూడి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.  రీసెంట్ గా మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ తో తీసిన సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని సంక్రాంతి సక్సెస్ ఖాతాలో వేసుకున్నాడు . గత సంక్రాంతి కి కూడా ఈ యంగ్ డైరెక్టర్ ఇరగదీశాడు. నటులు వెంకటేశ్.. వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ లతో కలసి వచ్చి 2019 ఫన్ ఫెస్టివల్ ఎంజాయ్ చేశాడు. తాజాగా 'ఎఫ్ 2'కి సీక్వెల్ లాంటి 'ఎఫ్ 3'పై నోరు విప్పాడు అనిల్. నెక్ట్స్ ప్రాజెక్ట్ అదేనంటూ సంకేతాలు ఇచ్చేశాడు.


Latest News
 
రోడ్డు ప్రమాదానికి గురైన బుల్లితెర నటి Fri, Apr 19, 2024, 01:43 PM
ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘టిల్లు స్క్వేర్’ Fri, Apr 19, 2024, 01:42 PM
సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో నయనతార ? Fri, Apr 19, 2024, 11:19 AM
సరికొత్త హర్రర్ మిస్టరీ మూవీతో రాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్ Fri, Apr 19, 2024, 10:20 AM
కన్నప్పలో కాజల్? Fri, Apr 19, 2024, 10:19 AM