‘ఎంత మంచివాడవురా’ మూవీ కలెక్షన్స్!

by సూర్య | Thu, Jan 16, 2020, 12:33 PM

సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన చిత్రం ‘ఎంత మంచివాడవురా’. తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రం పట్ల సానుకూలంగానే స్పందించారు. కాగా ఎంత మంచివాడవురా చిత్రం మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది. ఆంధ్ర మరియు తెలంగాణా లలో కలిపి ఈ చిత్రం 4 కోట్ల షేర్ రాబట్టినట్టు తెలుస్తుంది. కళ్యాణ్ రామ్ ఇమేజ్ దృష్ట్యా ఇవి చెప్పుకోదగ్గ వసూళ్లే అని చెప్పవచ్చు. నేడు కనుమ కావడం, రేపటి నుండి వీకెండ్ మొదలు కావడంతో పాటు ప్రేక్షకులు సంక్రాంతి మూడ్ లోనే ఉంటారు కాబట్టి మరి కొంత మెరుగైన వసూళ్లు దక్కించుకొనే అవకాశం కలదు. 

Latest News
 
కన్నడ నటి హర్షిక పూనాచా, ఆమె భర్త పై దుండగులు దాడి Sat, Apr 20, 2024, 10:39 AM
'మంజుమ్మెల్ బాయ్స్' OTT రిలీజ్ డేట్ ఫిక్స్ Sat, Apr 20, 2024, 10:36 AM
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM