సరిలేరు నీకెవ్వరూ కలెక్షన్స్ కి కాస్త దెబ్బపడిందా ?

by సూర్య | Tue, Jan 14, 2020, 07:57 PM

మహేష్ బాబు - అనిల్ రావిపూడి కి సరిలేరు నీకెవ్వరూ మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే బ్లాక్ బస్టర్ హిట్ అనే అనుకున్నారు. కానీ రెండో రోజు అల వైకుంఠపురములో సెగ తగలడం.. మండే రోజున వర్కింగ్ డే కావడంతో.. సరిలేరు నీకెవ్వరూ కలెక్షన్స్ కి కాస్త దెబ్బపడింది అనిపిస్తుంది. మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ తో చెలరేగిన మహేష్ రెండో రోజు అల్లు అర్జున్ ధాటికి కాస్త వెనక బడ్డాడు. ఇక మూడో రోజు వర్కింగ్ డే దెబ్బ పడింది. దానితో మూడో రోజుకి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సరిలేరు నీకెవ్వరూ సినిమాకి 44.77 కోట్లు వచ్చాయి. మరి ఈ పండగ మూడు రోజులు మహేష్ సరిలేరు మాస్ హిట్ కనక మల్లి బీసీ సెంటర్స్ లో ఓ లెవల్ రెచ్చిపోయి కలెక్షన్స్ దండుకోవడం ఖాయంగా కనబడుతుంది.

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM