విడుదలకి సిద్ధం అవుతున్న ‘ఎంత మంచివాడవురా’!

by సూర్య | Tue, Jan 14, 2020, 07:39 PM

సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన చిత్రం ‘ఎంత మంచివాడవురా’. ఈ చిత్రాన్ని  (జనవరి 15) రేపు  విడుదల చేయనున్నారు. కాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ లో హీరో క్యారెక్టర్ ను బాగా ఎలివేట్ చేశారు. అలాగే ఎమోషన్, యాక్షన్ అండ్ కామెడీను కూడా బాగా చూపించారు. ముఖ్యంగా ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు యాక్షన్ కూడా జోడించి ‘ఎంత మంచివాడవురా’ను ఆల్ ఎమోషన్స్ తో పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తీర్చదిద్దిన్నట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. అయితే మహేష్ సరిలేరు , బన్నీ అలా మూవీలకి మంచి టాక్ కె వస్తుంది . చులాడాలి మరి కళ్యాణ్ రామ్ వారికీ ఎలాంటి పొట్టి ఇస్తాడో. అయితే  ‘118’ చిత్రంతో హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ ‘ఎంతమంచి వాడవురా’తో ఆ విజయాన్ని కొనసాగించాలని ఆశిద్దాం.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM