'లవ్ స్టోరీ' ఫస్ట్ లుక్ పోస్టర్!

by సూర్య | Tue, Jan 14, 2020, 06:46 PM

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో  నాగచైతన్య , సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. పండగకి ఈ సినిమా ఫస్ట్ లుక్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాకి 'లవ్ స్టోరీ' టైటిల్ ను ఫైనల్ చేశారు.  సాయిపల్లవి, చైతూ ఎమోషనల్ సన్నివేశంలో ఉన్నట్లుగా కనిపిస్తున్న పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తన ప్రతీ సినిమాలోను తెలంగాణ యాస, భాషకు ప్రాధాన్యమిస్తూ కీలకమైన పాత్రను పెడుతుంటాడు శేఖర్ కమ్ముల. ఈ సినిమాలో చైతూను తెలంగాణ యువకుడిగా చూపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Latest News
 
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 18, 2024, 07:16 PM
'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 18, 2024, 07:14 PM