రెజినా కొత్త ప్రాజెక్ట్స్ రెగ్యులర్ షూటింగ్ మొదలైంది

by సూర్య | Tue, Jan 14, 2020, 01:11 PM

 హీరోయిన్ రెజినా తమిళంలో కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ సైన్ చేసిన సంగతి తెలిసిందే. వీటిలో కార్తిక్ రాజు డైరెక్షన్లో రూపొందనున్న సినిమా కూడా ఒకటి ఉంది. ఈ చిత్రం ఈరోజే పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ ప్రాజెక్ట్ తమిళంతో పాటు తెలుగులో కూడా ఒకేసారి రూపొందనుంది. ఈ ఫీమేల్ సెంట్రిక్ మూవీలో రెజినా ఆస్ట్రాలజర్ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం పట్ల తాను చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నట్టు గతంలోనే రెజినా తెలిపింది. ఈ చిత్రాన్ని యాపిల్ స్టూడియోస్ పతాకంపై రాజశేఖర్ వర్మ నిర్మించనున్నారు. ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. 

Latest News
 
'కన్నప్ప' కోసం హైదరాబాద్ కి వచ్చిన బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ Tue, Apr 16, 2024, 07:42 PM
తేజ సజ్జ కొత్త చిత్రానికి హనుమాన్ కంపోజర్ Tue, Apr 16, 2024, 07:36 PM
'ది గోట్' లోని విజిల్ పోడు సాంగ్ కి సెన్సషనల్ రెస్పాన్స్ Tue, Apr 16, 2024, 07:34 PM
భూల్ భూలయ్యా 3 లో ఈ స్టార్ హీరోయిన్లపై క్రేజీ సాంగ్ Tue, Apr 16, 2024, 07:24 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'విశ్వంభర' Tue, Apr 16, 2024, 07:21 PM