పింక్ సూట్‌ అందాలతో కుర్రకారు మతులు పోగొడుతోన్న రకుల్ ప్రీత్

by సూర్య | Mon, Jan 13, 2020, 02:57 PM

రకుల్ ప్రీత్ సింగ్‌... టాలీవుడ్ లో మొన్నటిదాకా పెద్ద పెద్ద టాప్ స్టార్స్ తో నటించి మంచి రేర్ సంపాదించుకున్న నటి. కానీ ఈ మధ్య తెలుగులో రకుల్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆకట్టుకోలేకపోతున్నాయి. ఈ కారణంగా ఈ భామకు తెలుగులో అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో హిందిలో అజయ్ దేవ్‌గన్‌తో 'దేదే ప్యార్ దే' అనే సినిమా చేసింది. ఆ మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బాగానే అదరగొట్టింది. అయితే ఈ సినిమా కోసం సన్నగా మారిన రకుల్.. కొత్త అందాలతో వీలున్నప్పడల్లా హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతోంది.

Latest News
 
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 18, 2024, 07:16 PM
'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 18, 2024, 07:14 PM