సంక్రాంతి రేసులో పుంజు నెగ్గేసిందా..?

by సూర్య | Mon, Jan 13, 2020, 12:31 PM

సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన చిత్రాలు దర్భార్, సరిలేరు నీకెవ్వరూ, అల వైకుంఠాపురం లో, ఈ రేసులో గెలిచింది అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠాపురం లో చిత్రం అంటున్నారు ప్రేక్షకులు. ఈ సినిమా మొదటినుండి పాజిటివ్ టాక్ తోనే బయటకు వచ్చింది. ఇంక చెప్పాలంటే మ్యూజిక్ తో అభిమానులను కట్టేసారని చెప్పాలి. చివరికి అనుకున్నట్టుగానే సినిమా రిలీజ్ అయ్యాక బ్లాక్ బ్లాస్టర్ హిట్ అయ్యింది. వీరిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ హిట్ అని చెప్పాలి. మరోపక్క మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా హిట్ అవ్వడంతో ఫ్యాన్స్ అందరు ఫుల్ జోష్ లో ఉన్నారు. బన్నీ సినిమా ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కావడంతో ఈ సంక్రాంతి రేసులో ఈ పుంజే నెగ్గిందని చెప్పాలి.

Latest News
 
'కింగ్‌' లో డాన్‌గా నటించనున్న షారూఖ్? Tue, Apr 23, 2024, 05:47 PM
పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సందీప్ కిషన్-త్రినాధ రావు నక్కిన చిత్రం Tue, Apr 23, 2024, 05:45 PM
స్పెషల్ స్క్రీనింగ్ ప్లాన్ చేసిన 'హనుమాన్' టీమ్ Tue, Apr 23, 2024, 05:43 PM
'వార్ 2' షూటింగ్ కోసం ముంబైకి బయలుదేరిన దేవర నటుడు Tue, Apr 23, 2024, 05:30 PM
వాయిదా పడిన నారా రోహిత్ 'ప్రతినిధి 2' Tue, Apr 23, 2024, 05:28 PM