హాట్ టాటూతో ‘శ్రద్ధా శ్రీనాథ్’

by సూర్య | Mon, Jan 13, 2020, 12:01 PM

ఓ ప్రైవేట్   ఎంటర్ టైన్ మెంట్ చానెల్ 2020 పురస్కారాల ప్రదానోత్సవంలో పాల్గొంది  నటి   శ్రద్ధా శ్రీనాథ్. ఈ   వేదికపై  ఈ బ్యూటీ   ప్రత్యేక  ఆకర్షణగా నిలిచింది. కుడి వైపు  ఎదపై  పచ్చ బొట్టుతో  కవ్వించింది. `జెర్సీ`లో హోమ్ లీ  గాళ్ గా  కనిపించి ఆకట్టుకున్న  శ్రద్ధా  తాజా పిక్ లో మాత్రం తన హాట్ టాటూతో ట్రెండీ టాపిక్ అయ్యింది. శ్రద్ధా ఎద అందాలపై టాటూతో ఫ్లర్ట్ చేస్తున్న శ్రద్ధా ఫోటోలు సోషల్ మీడియాని ఓ ఊపు ఊపేస్తున్నాయి.  ప్రస్తుతం తెలుగులో `కృష్ణా అండ్ హిస్ లీలా` చిత్రంతో పాటు తమిళంలో రెండు.. కన్నడంలో రెండు చిత్రాల్లో నటిస్తూ బిజీగా వుంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ శ్రద్ధా ట్రెండీ స్టార్ గా వెలిగిపోతోంది.

Latest News
 
పెళ్లి చేసుకోబోతున్న మెగా హీరో? Tue, Apr 16, 2024, 11:44 AM
'లక్ష్మీ కటాక్షం' మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ Mon, Apr 15, 2024, 10:37 PM
'ప్రతినిధి 2' ఫస్ట్ సింగల్ విడుదలకి తేదీ లాక్ Mon, Apr 15, 2024, 07:17 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'విశ్వం' ఫస్ట్ స్ట్రైక్ Mon, Apr 15, 2024, 07:15 PM
విడుదల తేదీని లాక్ చేసిన 'బాక్' Mon, Apr 15, 2024, 07:13 PM