అభిమానులతో కలిసి అల వైకుంఠపురంలో మూవీ చూసిన బన్నీ!

by సూర్య | Sun, Jan 12, 2020, 06:36 PM

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న ‘అల వైకుంఠపురములో’.  భారీ అంచనాల నడుమ విడుదలైన ‘అల వైకుంఠపురములో’ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. అల వైకుంఠపురంలో టీమ్ సూపర్ హ్యాపీగా ఉంది. చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకులనుండి పాజిటివ్ టాక్ రావడమే ఇందుకు కారణం. ఇక నేడు బన్నీ అభిమానులతో కలిసి అల వైకుంఠపురంలో మూవీ చూశారు. ఆర్ టి సి క్రాస్ రోడ్స్ నందు గల ఓ థియేటర్ లో బన్నీ సతీసమేతంగా అభిమానులతో కలిసి సినిమా చూశారు. దీనితో అక్కడి వాతావరణం కోలాహలంగా మారింది. బన్నీ ని చూడటానికి అభిమానులు ఎగబడ్డారు. అల వైకుంఠపురంలో బన్నీ యాక్షన్ అండ్ డాన్సులు అభిమానులను అలరిస్తున్నాయి. ముఖ్యంగా త్రివిక్రమ్ మార్క్ టేకింగ్ సినిమాకు బాగా కలిసొచ్చింది. పూజ హెగ్డే గ్లామర్ థమన్ సంగీతం చిత్రానికి చాలా ప్లస్ అయినదట. .

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM