అల్లు అర్జున్ కు కంగ్రాచ్యులేషన్స్: గంటా శ్రీనివాసరావు

by సూర్య | Sun, Jan 12, 2020, 06:05 PM

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న ‘అల వైకుంఠపురములో’.  ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే  ఏపీ మాజీమంత్రి టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు స్పందించారు.అల వైకుంఠపురములో సినిమా హీరో అల్లు అర్జున్ కు బ్లాక్ బస్టర్ కంగ్రాచ్యులేషన్స్ అంటూ మాజీమంత్రి టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అల వైకుంఠపురములో చిత్ర బృందం మొత్తానికి శుభాభివందనాలు అంటూ తెలిపారు గంటా శ్రీనివాస్. అల వైకుంఠ పురములో చిత్ర బృందం అద్వితీయమైన విజయం నమోదు చేసింది అని పేర్కొన్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. మరోవైపు అల వైకుంఠపురములో సినిమా హీరో అల్లు అర్జున్ కూడా తన సినిమా ఘన విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి అంటూ ట్విట్టర్లో స్పందించారు అల్లు అర్జున్. ఈ సినిమాను విజయం చేసిన అందరికీ థాంక్యూ థాంక్యూ అంటూ సంతోషం వ్యక్తం చేశారు అల్లు అర్జున్.

Latest News
 
30M వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ది గోట్' లోని విజిల్ పోడు సాంగ్ Fri, Apr 19, 2024, 05:24 PM
'మంజుమ్మెల్ బాయ్స్' OTT ఎంట్రీ ఎప్పుడంటే..! Fri, Apr 19, 2024, 05:19 PM
అజిత్ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో? Fri, Apr 19, 2024, 05:11 PM
'పుష్ప 2' హిందీ హక్కుల కోసం అనిల్ థాడాని ఎంత చెల్లించాడంటే...! Fri, Apr 19, 2024, 05:09 PM
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదలకి తేదీ ఖరారు Fri, Apr 19, 2024, 04:49 PM