ఈ యాక్షన్ సీక్వెన్స్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో హైలైట్ అట!

by సూర్య | Sun, Jan 12, 2020, 12:24 PM

రాజమౌళి దర్శకత్వంలో   ఎన్టీఆర్ –  రామ్ చరణ్ కాంబినేషన్ లో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఎన్టీఆర్, చరణ్ కాంబినేషన్ లో ప్రత్యర్థుల పై చేసే మొదటి ఫైట్ సీన్స్ ఇంటర్వెల్ సీక్వెన్స్ లోనే వస్తాయని.. అడవిలో వచ్చే ఈ యాక్షన్ సీక్వెన్స్ చాల బాగా వస్తోందని.. సినిమా మొత్తంలోనే ప్రత్యేకంగా నిలుస్తుందని తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ కి జోడీగా ఒలివియా మోరిస్ ను హీరోయిన్ గా తీసుకున్నసంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ ధృడంగా ఉండే కొమరం భీం పాత్రలో కనిపించేందుకు ఇప్పటికే లాయిడ్ స్టీవెన్స్‌ పర్యవేక్షణలో కఠినమైన కసరత్తులు కూడా చేశాడు. కాగా సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. జులై 30, 2020 లో విడుదల కాబోతుంది 

Latest News
 
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా? Tue, Apr 23, 2024, 07:33 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36' Tue, Apr 23, 2024, 07:30 PM