'డిస్కోరాజా' టీజర్ కి డేట్ అండ్ టైం ఫిక్స్ !

by సూర్య | Sat, Jan 11, 2020, 08:10 PM

వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం 'డిస్కోరాజా'. నభానటేశ్‌ పాయల్‌రాజ్‌పుత్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెన్నెల కిశోర్‌, సత్య, అజయ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జనవరి 24న డిస్కోరాజా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్లాన్ చేశారు. ఈ నెల 18వ తేదీన ఈ వేడుకను నిర్వహించనున్నారు. అంతకంటే ముందు డిస్కోరాజా నుంచి సంక్రాంతి గిఫ్ రాబోతుంది. జనవరి 13 సాయంత్రం 4 గం.లకి ఈ మూవీ నుంచి మరో టీజర్ విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM