అనుపమకు ఆ రెండు అంటే ఇష్టమట..!

by సూర్య | Sat, Jan 11, 2020, 08:02 PM

తెలుగులో ఖాళీగా కనబడుతున్న అనుపమకు ఇష్టమైనవి రెండే రెండట. ఒకటి సినిమాలు, మరొకటి ఫుడ్. మరి చేతిలో సినిమాలు ఉంటే షూటింగ్ చెయ్యడం లేదంటే.. సినిమాలు చూడడం అనుపమ పరమేశ్వరన్ హాబీ అట. ఇంకా సంగీతం అంటే ఇష్టమని, పాటల్ని వింటుంటా అని చెప్పిన అనుపమకు ఎవరి జీవిత కథ అయినా తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుందట. ఎందుకంటే వారు సాధించిన విజయాలతో స్ఫూర్తి పొందొచ్చు కదా అంటుంది. తనకు ఫుడ్ చాలా ఇష్టమని అందులో బిర్యానీ అంటే ఇంకా ఇష్టమని చెప్పిన అనుపమ మూడు పూటలా బిర్యానీ వున్నా తినేస్తా అంటుంది. అందుకే తన ఫ్రెండ్స్ అంతా తనని బిర్యానీ పిచ్చిది అంటూ ఆటపట్టిస్తారని చెబుతుంది. ఇక షూటింగ్ ల కోసం వివిధరకాల ప్లేస్ లకి వెళ్ళినప్పుడు అక్కడ రకరకాల రుచులను ఆస్వాదించవచ్చని చెబుతుంది.

Latest News
 
'కుబేర' కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న రష్మిక Thu, Apr 25, 2024, 05:41 PM
షూటింగ్ పూర్తి చేసుకున్న నిహారిక తమిళ చిత్రం Thu, Apr 25, 2024, 05:38 PM
OTT : తెలుగు మరియు ఇతర భాషల్లో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చేసిన 'OMG 2' Thu, Apr 25, 2024, 05:36 PM
సుహాస్ తదుపరి విడుదలకు సాలార్ మేకర్స్ మద్దతు Thu, Apr 25, 2024, 05:34 PM
త్వరలో 'విదా ముయార్చి' ఫస్ట్ లుక్ విడుదల అనౌన్స్మెంట్ Thu, Apr 25, 2024, 04:16 PM