విడుదలకు రెడీ అవుతున్న ‘అల వైకుంఠపురములో’!

by సూర్య | Sat, Jan 11, 2020, 06:03 PM

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న ‘అల వైకుంఠపురములో’.  ఈ సినిమా రేపు విడుదల కానుది.  ప్రతి పాటకు ముందు టీజర్ మరియు దానికొక ప్రత్యేక అనౌన్సమెంట్ ఇలా వరుస అప్డేట్స్ తో సినిమా జనాలలో ఉండేలా చేశారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది.  త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ అండ్ టైమింగ్, బన్నీ శైలి మ్యానరిజమ్స్ అండ్ స్టైల్ ట్రైలర్ లో హైలైట్ గా నిలిచాయి. ఈ సినిమా పైన  భారీ అంచనాలు పెరిగాయి.  చూడాలి రేపు సినిమా ఉంటుందో ?

Latest News
 
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' లో SJ సూర్య Fri, Apr 19, 2024, 07:43 PM
'బడే మియాన్ చోటే మియాన్' డిజిటల్ ఎంట్రీపై లేటెస్ట్ బజ్ Fri, Apr 19, 2024, 07:41 PM