సంక్రాంతికి 'లవ్ స్టోరీ' నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్!

by సూర్య | Sat, Jan 11, 2020, 05:08 PM

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న నాగచైతన్య..సాయిపల్లవి జంటగా చిత్రం 'లవ్ స్టోరీ' . పేరిట రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు చిత్ర వర్గాలు తెలిపాయి. తెలంగాణ నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది.  ఈ సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేయబోతున్నారు అని సమాచారం.ఇదిలా ఉంటే హీరోయిన్ సాయి పల్లవి లుక్‌ను సంక్రాంతి రోజున విడుదల చేయనున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. దర్శకుడు శేఖర్ కమ్ముల, సాయి పల్లవి కాంబినేషన్‌లో వస్తోన్న రెండో చిత్రం ఇది కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. గతంలో ఆమె నటించిన 'ఫిదా' సినిమాలో 'హైబ్రిడ్ పిల్ల'గా అలరించింది. ఇక ఇప్పుడు ఎలాంటి పాత్రలో కనిపించబోతోందో అన్న టెన్షన్ అభిమానుల్లో ఉంది.

Latest News
 
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా? Tue, Apr 23, 2024, 07:33 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36' Tue, Apr 23, 2024, 07:30 PM