త్రివిక్రమ్ నెక్స్ట్ మూవీ ప్రభాస్ తోనా ?

by సూర్య | Sat, Jan 11, 2020, 04:00 PM

టాలీవుడ్లో తాజాగా మరో ఆసక్తికర ప్రచారం మొదలైంది. త్రివిక్రమ్ తదుపరి సినిమా ప్రభాస్ తో ఉండనుందట. చాలా ఏళ్ల క్రితమే వీరిద్దరి కాంబినేషన్‌లో ప్రాజెక్ట్ పట్టాలెక్కాల్సి ఉన్నప్పటికి, కొన్ని కారణాల వలన ఆగిపోయింది. ఇప్పుడు సెట్స్ పైకి తీసుకెళ్ళేందుకు త్రివిక్రమ్ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారమ్. ప్రస్తుతం అల.. వైకుంఠపురంలో రిలీజ్ మూడులో ఉన్న త్రివిక్రమ్.. ఆ సందడి ముగిశాక ప్రభాస్ ని కలుస్తారని చెప్పుకుంటున్నారు.

Latest News
 
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM
ఏప్రిల్ 5నుండి ott లోకి భీమా Fri, Mar 29, 2024, 12:00 PM
నేడు OTT లోకి రానున్న మ‌స్త్ షేడ్స్ ఉన్న‌య్ రా చిత్రం Fri, Mar 29, 2024, 12:00 PM
బాలీవుడ్‌కి వెళ్తే అన్నీ వదిలేయాలి: త్రిష Fri, Mar 29, 2024, 10:34 AM