ఒకేరోజు రెండు సినిమాలతో మెహ్రీన్!

by సూర్య | Sat, Jan 11, 2020, 01:09 PM

యంగ్ హీరోయిన్ మెహ్రీన్ 'క్రిష్ణగాడి వీరప్రేమ గాధ' సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మహానుభావుడు, రాజా ది గ్రేట్ చిత్రాలతో మంచి హిట్స్ అందుకొంది. ఆ తర్వాత వరుస ప్లాపులు పలకరించాయి. ఐతే, గత యేడాది సంక్రాంతికి ఎఫ్ 2తో హిట్ కొట్టింది. ఇక ఈ యేడాది సంక్రాంతికి మెహ్రీన్ నుంచి ఒకే రోజు రెండు సినిమాలొస్తొన్నాయ్. కల్యాణ్ రామ్-మెహ్రీన్ జంటగా నటించిన 'ఎంత మంచి వాడవురా' సంక్రాంతి కానుకగా ఈ నెల 15న రిలీజ్ కానుంది. తమిళ్ లో 'పటాస్' అదే రోజు విడుదల అవుతుంది. ఒకే హీరోయిన్ గా సంబంధించిన రెండు చిత్రాలు ఒకే తేదిన విడుదల అవడం చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే అవుతుంది. అయితే ఈ రెండు సినిమాలపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ రెండు హిట్టయితే.. మెహ్రీన్ కి డబుల్ దమాఖా లభించినట్టే.

Latest News
 
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 18, 2024, 07:16 PM
'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 18, 2024, 07:14 PM