ఝాన్వీక‌పూర్ లేటెస్ట్ స్టిల్స్

by సూర్య | Sat, Jan 11, 2020, 11:58 AM

హీరోయిన్ అన్న త‌ర్వాత న‌ట‌న ఎంత కామ‌నో.. ఫోటోషూట్ కూడా అంతే. ఏదో ఓ టైమ్ లో క‌చ్చితంగా ఫోటోషూట్ చేయాల్సిందే.. అందాల‌న్నీ ఆర బోయాల్సిందే. ఇప్పుడు ఝాన్వీక‌పూర్ కూడా ఇదే చేసింది. ధ‌డ‌క్ కు ముందే వోగ్ మ్యాగ‌జైన్ కోసం ఫుల్లుగా రెచ్చిపోయిన ఈ పాప‌.. ఇప్పుడు ఆ అవ‌కాశం మరో మ్యాగజైన్ కు ఇచ్చింది.


ధ‌డ‌క్ హిట్ కావ‌డంతో ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉంది ఈ అమ్మ‌డు. అమ్మ లేద‌నే ఒక్క బాధ త‌ప్ప ఇప్పుడంతా ఝాన్వీకపూర్ కు బాగానే క‌లిసొస్తుంది. పైగా దక్షిణాది దర్శకులు కూడా ఈ భామపై కన్నేసారిప్పుడు. ఇదే టైమ్ లో క‌ర‌ణ్ జోహార్ కూడా బాలీవుడ్ లో ఝాన్వీకి మ‌రో రెండు సినిమాల ఆఫ‌ర్ ఇచ్చాడు. మరోవైపు హాట్ ఫోటోషూట్స్ చేస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లోనే ఉంటుంది ఈ బ్యూటీ.


ఈ ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. గ్లామ‌ర్ షో లో త‌న‌కెలాంటి అభ్యంత‌రాలు లేవ‌ని గ‌తంలో బికినీ సాక్షిగా చెప్పింది. దానికితోడు ధ‌డ‌క్ లో న‌ట‌న‌తో చంపేసింది ఝాన్వీ. అందం ప్ల‌స్ అభిన‌యం.. చాలా రేర్ కాంబినేష‌న్. రెండూ ఉన్నాయి కాబ‌ట్టి ఇప్పుడు ఝాన్వీ కెరీర్ కూడా దూసుకుపోతుంది. ఈమె హాట్ ఫోటోషూట్ టాలీవుడ్ లోనూ చ‌ర్చ‌కు దారితీసింది.

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM