భారీగా పెరిగిపోతున్న 'ఫైటర్' బడ్జెట్..!

by సూర్య | Fri, Jan 10, 2020, 08:03 PM

'ఫైటర్' సినిమా బాలీవుడ్ నుండి తెలుగు వరకు తెరకెక్కడంతో.. ఫైటర్ బడ్జెట్ లెక్కలన్నీ మరిపోయాయి. ఫైటర్ 15 కోట్ల బడ్జెట్ కాస్తా... ఇప్పుడు దానికి త్రిబుల్ అయ్యే ఛాన్స్ కాదు... అందుకు మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఫైటర్ పాన్ ఇండియా ఫిలిం కాబట్టి.. ఇప్పడు పూరి జగన్నాధ్ విజయ్ క్రేజ్ ముందు బడ్జెట్ ఎంత అన్నట్టుగా భారీ బడ్జెట్ పెట్టడానికి రెడీ అవుతున్నాడట. మరి సినిమా బడ్జెట్ కన్నా ఇప్పుడు పూరి హీరోయిన్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అంటూ భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ అయితే.. ఆమెకి కోట్లలో పారితోషకం. ఇక సౌత్ మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఓకె కానీ.. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే అక్కడ భారీగా ఇచ్చుకోవాలి. క్రేజ్ కావాలంటే బడ్జెట్ పెట్టాలి. సో సినిమా బడ్జెట్ ఎక్కువే. ఇలా నటులు, టెక్నీషియన్స్ పారితోషకంతో ఫైటర్ కూడా భారీ బడ్జెట్ సినిమాగా మారబోతుందన్నమాట.

Latest News
 
సందీప్ కిషన్ కొత్త సినిమా ప్రారంభం Tue, Apr 23, 2024, 01:58 PM
ఫరియా అబ్దుల్లా కాలుపై ఉన్న టాటూ అర్ధం ఏంటో తెలుసా? Tue, Apr 23, 2024, 10:37 AM
36 గంటల పాటు అభిమాని శ్రమ...10 వేల పదాలతో దళపతి విజయ్‌పై కవిత Mon, Apr 22, 2024, 10:51 PM
ఈ సారి ‘కూలీ'గా రాబోతున్న రజనీకాంత్‌ Mon, Apr 22, 2024, 09:10 PM
20 భాషలలో డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్న 'కంగువ' Mon, Apr 22, 2024, 08:45 PM