రజినీ 'దర్బార్' ఫస్ట్ డే కలెక్షన్స్

by సూర్య | Fri, Jan 10, 2020, 03:01 PM

రజినీకాంత్ - మురుగదాస్ అపూర్వ కలయికలో తెరకెక్కిన 'దర్బార్' సినిమా గురువారం వరల్డ్ వైడ్ గా విడుదలైంది. భారీ అంచనాల మధ్యన భారీగా విడుదలైన దర్బార్ కి ప్రేక్షకులే కాదు... రివ్యూ రైటర్స్ కూడా యావరేజ్ టాక్ ఇచ్చారు. రజిని అభిమానులను దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమాగా దర్బార్ మూవీ కూడా మిగిలిపోయింది. మురుగదాస్ మార్క్ డైరెక్షన్స్ కానీ, కథ కానీ లేకపోవడం దర్బార్ మెయిన్ లోటు. రజినీకాంత్ స్టయిల్, ఎనర్జీ నటన, స్టైలిష్ యాక్షన్, నేపధ్య సంగీతం అన్ని బావున్నప్పటికీ... సినిమాకి కథ రొటీన్ గా వున్న లోటు స్పష్టంగా కనబడింది. మరి ఈ టాక్ టోన్ దర్బార్ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి 4.41 కోట్లు కొల్లగొట్టింది.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM