సంక్రాంతికి శేఖర్ కమ్ముల 'లవ్ స్టోరీ' ఫస్ట్ లుక్

by సూర్య | Fri, Jan 10, 2020, 02:45 PM

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న నాగచైతన్య..సాయిపల్లవి జంటగా చిత్రం 'లవ్ స్టోరీ' . పేరిట రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు చిత్ర వర్గాలు తెలిపాయి. తెలంగాణ నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది.  ఈ సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేయబోతున్నారు అని సమాచారం.

Latest News
 
విడుదల తేదీని ఖరారు చేసిన 'సుందరకాండ' Wed, Apr 17, 2024, 08:37 PM
3M దిశగా దూసుకుపోతున్న 'టిల్లూ స్క్వేర్' Wed, Apr 17, 2024, 08:36 PM
'సికందర్‌' ఆన్ బోర్డులో ప్రీతమ్? Wed, Apr 17, 2024, 08:34 PM
బజ్ : 14 ఏళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోనున్న మమ్ముట్టి, పృథ్వీరాజ్ Wed, Apr 17, 2024, 08:32 PM
'విశ్వంభర' కి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ Wed, Apr 17, 2024, 08:30 PM