'వరల్డ్ ఫేమస్ లవర్' స్టోరీ ఇదేనా?

by సూర్య | Fri, Jan 10, 2020, 01:08 PM

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రంలో తొలిసారిగా నలుగురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేసాడు. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమాకు దర్శకత్వం వహించిన క్రాంతి మాధవ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. మూవీ యూనిట్ తాజాగా ఈ చిత్ర టీజర్ ను విడుదల చేసింది. ఈ టీజర్ విడుదలయినప్పటి నుండి ఈ సినిమా స్టోరీ ఇదే అంటూ ఒక స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా పూర్తిగా స్క్రీన్ ప్లే చుట్టూనే తిరుగుందని.. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తనను తానూ హీరోగా ఇమాజిన్ చేసుకునే రచయితగా నటించాడట. విజయ్ దేవరకొండ స్వతహాగా రచయిత కాబట్టి తాను నాలుగు లవ్ స్టోరీలను రాసుకుంటాడని... ఈ నాలుగు స్టోరీలు రాసుకునేటప్పుడు ప్రతి ఒక్క స్టోరీలో విజయ్ తనను తానూ హీరోగా ఊహించుకుంటాడని, అందుకే నలుగురు హీరోయిన్లు వున్నారని అంటున్నారు. కానీ.. ఈ నాలుగు కథలకు ఎండింగ్ మాత్రం ఉండదట. మరి వైరల్ అయ్యే ఈ స్టోరీ ఎంత వరకు నిజమో తెలుసుకోవాలంటే వాలంటెన్స్ డే వరకు ఆగక తప్పదు.

Latest News
 
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM
ఏప్రిల్ 5నుండి ott లోకి భీమా Fri, Mar 29, 2024, 12:00 PM