'దర్బార్' యూఎస్ కలెక్షన్స్ !

by సూర్య | Fri, Jan 10, 2020, 12:21 PM

ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం దర్బార్. దర్శకుడు మురుగదాస్ తెరకెక్కిస్తున్న దర్బార్ మూవీలో రజిని పోలీస్ అధికారి పాత్ర చేస్తున్నారు. ముంబై నేపథ్యంలో నడిచే మాఫియా యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది. నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. సూపర్ స్టార్ రజని యాక్షన్ ఎంటర్టైనర్ దర్బార్ నిన్న విడుదలైంది. ఈ చిత్రం ప్రేక్షకులనుండి డీసెంట్ టాక్ సొంతం చేసుకుంది. కలెక్షన్స్ పరంగా కూడా దర్బార్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ముఖ్యంగా యూఎస్ లో దర్బార్ ఓపెనింగ్ కలెక్షన్స్ బాగున్నాయి. నిన్న సాయంత్రం ఆరు గంటల వరకు అందిన సమాచారం ప్రకారం దర్బార్ తమిళ వర్షన్ ఒక్కటే 6.15 లక్షల డాలర్ల వసూళ్లు రాబట్టినట్టు సమాచారం. ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్ అందాల్సివుంది. ఇక చెన్నై సిటీలో కూడా దర్బార్ మొదటిరోజు రికార్డు స్థాయి వసూళ్లు సాధించింది. చెన్నై సిటీలో దర్బార్ 2.27 కోట్లు రాబట్టింది.

Latest News
 
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' లో SJ సూర్య Fri, Apr 19, 2024, 07:43 PM