సిటీలో సంక్రాంతి షార్ట్ ఫిలిమ్స్ లో అల్లు శిరీష్!

by సూర్య | Fri, Jan 10, 2020, 12:17 PM

హీరో అల్లు శిరీష్ ఓ పక్క హీరోగా నటిస్తూనే ఇలా షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తున్నారు. కాగా అల్లు శిరీష్ గత ఏడాది ఏ బి సి డి అనే ఓ యూత్ ఫుల్ స్టోరీ తో ముందుకు వచ్చాడు. మలయాళ చిత్రానికి రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేదు. ప్రస్తుతం అల్లు శిరీష్ నటించనున్న చిత్రాలు చర్చల దశలో ఉండగా త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చు.  అల్లు అరవింద్ గారి చిన్నబ్బాయి అల్లు శిరీష్ ఒక షార్ట్ ఫిలిం లో నటించి అందరిని ఆశ్చర్య పరిచాడు. సిటీలో సంక్రాంతి టైటిల్ తో తెరకెక్కిన ఆ షార్ట్ ఫిల్మ్ రేపు యూట్యూబ్ నందు విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగ సందడి మొదలైన నేపథ్యంలో అల్లు శిరీష్ ఈ షార్ట్ ఫిలిం నందు నటించారు. షార్ట్ ఫిలిం ప్రోమో వీడియో కూడా విడుదల చేయడం జరిగింది. బావతో పాటు సంక్రాంతి జరుపుకోవాలని పల్లెటూరి నుండి పట్నం వచ్చిన మరదలితో సాగే సరదాలతో ఈ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కింది. 






 

Latest News
 
'లవ్ మౌళి' ఆడియో జ్యూక్‌బాక్స్ అవుట్ Wed, Apr 24, 2024, 04:26 PM
బజ్: రజనీకాంత్ 'కూలీ' ని IMAX ఫార్మాట్‌లో చిత్రీకరించనున్నారా? Wed, Apr 24, 2024, 04:17 PM
'హరోమ్ హర' సెకండ్ సింగల్ అవుట్ Wed, Apr 24, 2024, 04:14 PM
'కేజీఎఫ్ 1' రీ రిలీజ్ విడుదలకి తేదీ లాక్ Wed, Apr 24, 2024, 04:13 PM
'మిరాయ్' సెట్స్‌ లో మంచు మనోజ్ Wed, Apr 24, 2024, 04:10 PM