బ్లూ కలర్ చీరలో మెరిసిన మెహ్రీన్

by సూర్య | Fri, Jan 10, 2020, 11:46 AM

చీరలో చించేసిన అందాల మెహ్రీన్


 మెహ్రీన్... తెలుగులో నాని హీరోగా వచ్చిన 'కృష్ణగాడి వీరప్రేమగాథ' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. హను రాఘవపుడి దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. అంతే కాకుండా మెహ్రీన్‌కు మంచి నటి అని పేరొచ్చింది. ఆ సినిమా హిట్ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని మారుతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా వచ్చిన 'మహానుభావుడు' సినిమా చేసింది. ఈ సినిమా కూడా ప్రేక్షకుల్ని భాగానే అలరించింది. ఇటీవలే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'ఎఫ్2'లో నటించి మరో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ ఎంతమంచివాడవురాతో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.


 



Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM