పూజ అందాలతో సినిమాపై హైప్ తెస్తున్న త్రివిక్రమ్

by సూర్య | Thu, Jan 09, 2020, 05:52 PM

'అల వైకుంఠపురం' చిత్ర యూనిట్ మొదటినుండి పూజ హెగ్డే ని హైలెట్ చేస్తూ రావడం, పాటల ప్రోమోస్ లోను పూజ అందాలను చూపించడం చేస్తూ -వస్తుంది. టీజర్ నుండి ట్రైలర్ వరకు పూజ హెగ్డే కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. బుట్ట బొమ్మ సాంగ్ లోను బన్నీ స్టైలిష్ డాన్స్ తో పాటుగా పూజ హెగ్డే అందాలు హైలెట్ అనేలా ఉన్నాయి. హీరోయిన్ల గ్లామర్ షోపై పెద్దగా ఫోకస్ చేయని త్రివిక్రమ్.. ఈమధ్య మాత్రం బాగానే ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటికే పూజ హెగ్డే పోస్టర్స్ లోనే బుల్లి గౌనులతో పిచ్చెక్కిస్తుంటే.. ఇప్పుడు హాట్ హాట్ అందలతో రెచ్చిపోతూ.. సినిమా ప్రమోషన్స్ లో భాగమవుతుంది.

Latest News
 
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM
'దేవర' ఫస్ట్ సింగల్ విడుదల ఎప్పుడంటే...! Wed, Apr 24, 2024, 06:15 PM
'NBK109' సెట్స్ లో జాయిన్ అయ్యిన బాబీ డియోల్ Wed, Apr 24, 2024, 05:46 PM