కెరీర్‌కి టాప్ గేర్ వేసిన నభా నటేష్

by సూర్య | Mon, Oct 14, 2019, 06:55 PM

“నన్నుదోచుకుండువటే”లో సిరి ,  ” ఇస్మార్ట్ శంకర్ ” చాందిని పాత్రలతో శహాభాష్ అనిపించుకున్న  నభా ఇప్పుడు తెలుగు పరిశ్రమలో ట్రేడింగ్ హీరోయిన్. యూత్ కి హార్ట్ బీట్ ని పెంచే హీరోయిన్ గా నభా నటేష్   కెరియర్ టాప్ గేర్ కి పడింది. తాజాగా సాయిధరమ్ తేజ్ తో “సోలో బ్రతుకే సో బెటర్” రవితేజ తో  “డిస్కో రాజా” ల‌ తో రాబోతుంది. ” నభా ఈవెంట్స్ కి స్పెషల్  అట్రాక్షన్ గా మారుతుంది. తన ప్రజెన్స్ కి ఏ వేదిక మీద అయినా స్పెషల్  అట్రాక్షన్ గా మారుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఈవెంట్ కి అయినా నభా ఫస్ట్ ఆప్షన్ అయ్యింది. లేటెస్ట్ గా తాను  మెర్సిడస్ బెంజ్   కారు తో దిగిన ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫిక్స్ లో నభా లుక్స్ హాట్ గా ఉన్నాయి. తన సోషల్ మీడియా ఫాలో వర్స్ కి గ్రాట్టిట్యూ డ్ చెబుతూ ఈ ఫిక్స్ ని షేర్ చేసుకుంది నభా నటేష్ . 

Latest News
 
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM
ఏప్రిల్ 5నుండి ott లోకి భీమా Fri, Mar 29, 2024, 12:00 PM
నేడు OTT లోకి రానున్న మ‌స్త్ షేడ్స్ ఉన్న‌య్ రా చిత్రం Fri, Mar 29, 2024, 12:00 PM