హిందీ జెర్సీ కి ర‌డీ అవుతున్న షాహిద్

by సూర్య | Mon, Oct 14, 2019, 06:38 PM

తెలుగు సినిమాలు హిందీలో రీమేక్ ల‌తో సూప‌ర్ హిట్లు అందుకుంది. తాజాగా  'అర్జున్ రెడ్డి' రీమేక్ కబీర్ సింగ్ ఎంత పెద్ద హిట్టో అందరికి తెలుసు. తెలుగులో దర్శకత్వం వహించిన సందీప్ వంగానే హిందీ లోను డైరెక్ట్ చేసాడు. 'కబీర్ సింగ్' సినిమా తర్వాత మరో తెలుగు సినిమా రీమేక్ లో నటించాలని చూస్తున్నాడు షాహిద్.  నాచురల్‌ స్టార్‌ నాని హీరోగా తెరకెక్కిన జెర్సీ మూవీ హిందీ వర్షన్‌లో నటించేందుకు షాహిద్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడని తెలుస్తోంది.  అమన్‌ గిల్‌తో కలిసి టాలీవుడ్‌ నిర్మాతలు అల్లు అరవింద్‌, దిల్‌ రాజు సంయుక్తంగా  నిర్మించనున్న ఈ సినిమాను హిందీలోనూ గౌతమ్‌ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్నారు తెలుస్తుంది.


 


 


 

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM