రెడ్ హాట్ అందాలతో నేహా శర్మ..!

by సూర్య | Mon, Oct 14, 2019, 06:07 PM

రామ్ చరణ్ అరంగేట్రం మూవీ ‘చిరుత’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నేహా శర్మ.. ఆ తర్వాత టాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేసినా.. ఆమెకి కలిసిరాలేదు. దీంతో.. బాలీవుడ్‌కి చెక్కేసిన ఈ ముద్దుగుమ్మ అక్కడ ఇమ్రాన్ హస్మీ సరసన ‘క్రూక్’ సినిమాలో హాట్‌గా కనిపించి అందర్నీ ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే.. నేహా శర్మ ఇటీవల కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది.

Latest News
 
వన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'భజే వాయు వేగం' టీజర్ Tue, Apr 23, 2024, 06:16 PM
'గీతాంజలి మళ్ళీవచ్చింది' లోని శంభూ శంభూ వీడియో సాంగ్ రిలీజ్ Tue, Apr 23, 2024, 06:14 PM
1M+ వ్వ్యూ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Tue, Apr 23, 2024, 05:53 PM
'కింగ్‌' లో డాన్‌గా నటించనున్న షారూఖ్? Tue, Apr 23, 2024, 05:47 PM
పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సందీప్ కిషన్-త్రినాధ రావు నక్కిన చిత్రం Tue, Apr 23, 2024, 05:45 PM