సల్మాన్‌ఖాన్ ఇంటికి పోలీసులు భారీగా భద్రత !

by సూర్య | Sun, Oct 13, 2019, 08:28 PM

బిగ్ బాస్ షో హోస్ట్ , బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ ఇంటికి ముంబయి పోలీసులు భారీగా భద్రత కలిపించారు. బిగ్‌బాస్ సీజన్ 13 షోపై నిషేధం విధించాలని శుక్రవారం కర్ణిసేన కార్యకర్తలు ముంబయిలోని సల్మాన్‌ఖాన్ ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు. సీజన్ 13కు తీసుకుంటున్న ఇతివృత్తం భారత సంస్కృతిని మంటగలిపేలా ఉందని కర్ణిసేన కార్యకర్తలు మండిపడుతున్నారు. బెడ్ ఫ్రెండ్స్ కాన్సెప్ట్‌తో వస్తోన్న బిగ్ బాస్ సీజన్ 13ను తక్షణమే నిషేధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


 

Latest News
 
ఓటీటీలోకి సుందరం మాస్టర్ Thu, Mar 28, 2024, 01:38 PM
హీరో నవీన్ పొలిశెట్టికి యాక్సిడెంట్! Thu, Mar 28, 2024, 12:20 PM
పవన్ కల్యాణ్ ప్రచారానికి అనసూయ Thu, Mar 28, 2024, 10:59 AM
'టిల్లు స్క్వేర్' మూవీ ట్రైలర్ రిలీజ్ Wed, Mar 27, 2024, 10:45 PM
'చిత్రం చూడరా' ట్రైలర్ విడుదలకి తేదీ లాక్ Wed, Mar 27, 2024, 08:51 PM