సైరా అక్క‌డ దుకాణం సద్దేసిందా?

by సూర్య | Sun, Oct 13, 2019, 07:24 PM

బాలీవుడ్‌లో 10 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న సైరా కథ నార్త్ లో దాదాపు ముగిసినట్టే అని, ఈమూవీ డిజాస్టర్ గా ముగిసిందని చెబుతున్నారు అక్కడ ట్రేడ్ ఎనలిస్ట్ లు. ఎక్సెల్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ సైరాను నార్త్ లో డిస్ట్రిబ్యూట్ చేయ‌గా  కేవలం 10 రోజుల్లో 7 కోట్ల నెట్ మాత్రమే దక్కించుకుందట‌. మ‌రిరెండు రోజుల‌లో మ‌రో కోటి వ‌చ్చే ఉంటుంద‌ని, మొత్తంగా 8 కోట్లు లోపే వ‌సూళ్లు చేసుకుని ఈసినిమా నార్త్ లో దుకాణం సద్దుకుని తిరుగు ట‌పా క‌ట్టింద‌ని  చెపుతున్నారు.     స్టా ర్ హీరో అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో న‌టించినా ఆదుకోఏక పోయార‌ని  కేవలం 7 కోట్ల నెట్ మాత్రమే వసూళ్లు చేసిందంటే  పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చంటున్నారు.

Latest News
 
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' లో SJ సూర్య Fri, Apr 19, 2024, 07:43 PM